Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు
By Eenadu1 min read at Eenadu
In brief
Thousands of women in Nabarangpur district protested with sticks outside the Sub-Collector's office following the arrest of CPI leader and women's union advisor Rajesh Jani.
The protesters demanded the release of Jani and a halt to liquor sales in the district, with BJd leader Pradeep Majhi and Congress leader Lipika Majhi joining in support.
The police arrested Jani under the orders of Sub-Collector Prakash Mishra.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నవరంగపూర్: నవరంగ్‌పూర్ జిల్లాకు చెందిన వేలమంది మహిళలు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కర్రలు పట్టుకొని బుధవారం ఆందోళనకు దిగారు. సీపీఐ నేత, మహిళ సంఘ సలహాదారుడు రాజేశ్ జానీ అరెస్ట్‌పై వారు వ్యక్తం చేశారు. రాజేశ్‌ను విడుదల చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు. వారికి మద్దతుగా బిజద నేత ప్రదీప్ మాఝి, కాంగ్రెస్ నేత లిపికా మాఝి ఆందోళనలో పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ మిశ్రా ఆదేశాలతో టెంటులికుంటి పోలీసులు రాజేశ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో మద్యం విక్రయాలు నిలిపి వేయాలంటూ రాజేష్ నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనకు దిగారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)