Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
A transport contractor, SS Binny, was arrested in Kerala for allegedly smuggling 11,000 liters of fake ghee to the Sabarimala temple in place of Milma brand ghee.
The Travancore Devaswom Board claimed this caused a loss of approximately 2.5 crores to the temple.
The arrest was made by the vigilance department on the orders of the Kerala High Court.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరువనంతపురం: కేరళలోని శబరిమల(Sabarimala) ఆలయానికి చెందిన నెయ్యిని అక్రమంగా తరలించిన కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ ఎస్ఎస్ బిన్నును అరెస్టు చేశారు. సుమారు 11000 లీటర్ల మిల్మా బ్రాండ్ నెయ్యి స్థానంలో నాణ్యత లేని నెయ్యిని శబరిమల ఆలయానికి తరలించినట్లు బిన్నుపై ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల ఆలయానికి సుమారు రెండున్న కోట్ల నష్టం వచ్చినట్లు ట్రావెన్కోరు దేవస్థానం బోర్డు పేర్కొన్నది. 2025 సీజన్ కోసం శబరిమలకు నెయ్యిని ట్రాన్స్పోర్టు చేయాలని బిన్నుకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే అతను మిల్మా బ్రాండ్ నెయ్యికి బదులుగా చౌక నెయ్యిని ఆలయానికి తరలించాడు.ఆ…
కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం విజిలెన్స్ శాఖ ఈ అరెస్టు చేసింది. శుక్రవారం ఆ కేసులో వీఏసీబీ బృందం బిన్నును ప్రశ్నించింది. అరవన ప్రసాదం తయారీ కోసం పాతనంమిట్ట మిల్మా బ్రాండ్ నెయ్యిని దేవస్థానం వాడాలనుకున్నది. ఆ కాంట్రాక్టును బిన్నుకు ఇచ్చింది. అయితే శబరిమలకు చెందిన ఒరిజినల్ నెయ్యిని తమిళనాడులో రెండు ఏజెన్సీలకు బిన్ను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నెయ్యి స్థానంలో నాణత్యలేని నెయ్యిని దేవస్థానికి సరఫరా చేసినట్లు కేసు నమోదు అయ్యింది. డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నకిలీ ఇన్వాయిస్లను బిన్ను సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)