Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former minister Sabitha Indrareddy criticized Chief Minister Revanth Reddy, alleging he lacks foresight and responsibility for abandoning governance to focus on the Musi project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sabitha Indrareddy | నీళ్లు తెద్దామంటే చుక్క నీళ్లు లేవు.. కొందామంటే కరెంట్ లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని.. అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఖర్చు పెట్టైనా కొన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 3.70-3.90 రూపాయల పెట్టి పవర్ కొంటే అదేమో అవినీతి అని ఎంక్వైరీ వేశారు. మరి ఈ రోజు 12 రూపాయలైనా దొరకుతలేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.. ముందు చూపు లేకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రభుత్వాన్ని, పాలన గాలికొదిలేసి తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా దృష్టి పెట్టి కన్నెపల్లిలో ఉన్న నీళ్లను ఎత్తిపోయండి అని చెప్పినా.. ఇప్పటికీ .
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)