Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సదాశివుడు స్మృతిలో సాహిత్య పురస్కరాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana Vikasa Samithi is organizing a literary award ceremony in Hyderabad on the 3rd of this month to honor the memory of poet Mallavajjhala Sadashiva, with recipients being Dr.
Chaman Singh and Dr. Sangi Shetti Srinivas. The event will be attended by K.T. Rama Rao as the chief guest.
Additionally, a memorial meeting for the late Dr. Banda Sarojana is scheduled to be held at Ravindra Bharathi on the 4th of this month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ప్రముఖ కవి, గీత రచయిత మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవాన్ని తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఈనెల 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో ఆరోజు సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
డాక్టర్ చమన్ సింగ్, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్‌లకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, విశిష్ట అతిథిగా గోరటి వెంకన్న, ఆత్మీయ అతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరవుతారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)