Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సైబర్ దాడుల నుంచి కాపాడే డిజిటల్ ఎమర్జెన్సీ కిట్..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
DE-CIX India unveiled India's first Digital Emergency Kit in Hyderabad to help organizations protect themselves from cyberattacks and network issues.
DE-CIX India representative Suhail Lagade stated that organizations should proactively prepare their digital infrastructure.
He added that all technology hub organizations in Hyderabad can effectively manage network failures through this digital resilience approach.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: సైబర్ దాడులు, నెట్వర్క్ ఇబ్బందుల నుంచి సంస్థలను కాపాడేందుకు ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ (డీఈ-సీఐఎక్స్) ఇండియా దేశంలోనే తొలిసారిగా డిజిటల్ ఎమర్జెన్సీ కిట్‌ను హైదరాబాద్‌లో బుధవారం ఆవిష్కరించింది. నగరంలో వేగంగా పెరుగుతున్న ఐటీ, క్లౌడ్, ఏఐ, డేటా సెంటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు.
వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ముందస్తు కనెక్టివిటీ బ్యాకప్ మార్గాలను ఏర్పాటు చేసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. డీఈ-సీఐఎక్స్ ఇండియా ప్రతినిధి సుహైబ్ లాగ్డే మాట్లాడుతూ సంస్థలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)