Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సైబర్ కేటుగాళ్లు : రేటింగ్స్ ఇచ్చే జాబ్ అంటూ మహిళకు రూ.6 లక్షలు టోకరా
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Cyber fraudsters in Hyderabad scammed a 39-year-old housewife out of approximately Rs 6.23 lakh by promising her a part-time job reviewing hotels and restaurants online.
The scammers lured her into a Telegram group called 'BVLGARI 5471', where they convinced her to invest in additional tasks for massive returns, eventually stealing her money.
Following a complaint, the Hyderabad Cyber Crime Police have registered a case and begun an investigation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఓ గృహిణిని పార్ట్‌టైం జాబ్అంటూ సైబర్ బోల్తా కొట్టించారు. హోటల్స్‌కు ఆన్లైన్ రివ్యూలు ఇచ్చే పార్ట్‌టైమ్ ఉద్యోగం ఉందని, అలాగే అదనపు టాస్కుల కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ ఆశచూపి సుమారు రూ. 6లక్షలకు పైగా నగదు కొట్టేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వారాసిగూడకు చెందిన 39 ఏళ్ల మహిళకు సెప్టెంబర్ 9న టెలిగ్రామ్‌లో పూజా అనే గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్వచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్‌లు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చే ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్ ఉందని నమ్మించి ఆమెను 'BVLGARI 5471' అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)