Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సైబర్ ఫ్రాడ్ సొమ్ముతో రియల్ ఎస్టేట్..ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో రూ.26 కోట్ల ఫ్రాడ్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Enforcement Directorate (ED) registered a case against Allamaraju Satyanarayana Murthy, the owner of Ashrita Mega Solutions and related companies, for allegedly conducting a Rs 26 crore cyber fraud under the guise of stock market trading and online investments.
The ED conducted raids at multiple locations in Hyderabad, seized digital evidence and cash, and froze several bank accounts linked to money laundering activities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీ గుట్టురట్టయంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఆశచూపి రూ. కోట్లు వసూలు చేస్తున్న ఆశ్రిత మెగా సొల్యూషన్స్, ఆశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అల్లంరాజు సత్యనారాయణమూర్తిపై కొచ్చి ఈడీ కేసు నమోదు చేసింది.
దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని సత్యనారాయణమూర్తి ఇంటితో పాటు కుత్బుల్లాపూర్, శంషాబాద్‌లోని శాతంరాయి సహా మూడు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. డిజిటల్ ఆధారాలతో పాటు రూ.6.40 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. రూ.14 లక్షలు నిల్వలు ఉన్న 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ప్లాట్లు, విల్లాలతో కలిపి సుమారు రూ.5 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించింది. వివరాలను శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వెల్లడించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)