Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సైకిల్‌పై డెలివరీ ఇస్తున్న బ్లింకిట్ ఏజెంట్‌కు స్కూటీ గిఫ్ట్ .. కన్నీళ్లు ఆగలేదు పాపం !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Husain Mansuri, a social entrepreneur, gifted a scooter to a Blinkit delivery worker named Sujeet in Mumbai who was cycling due to financial constraints.
The surprise was given as part of a collaboration between Mansuri and the Anant Ambani Foundation, which provides scooters to hardworking laborers in Mumbai.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రముఖ మానవతావాది, ఆంత్రప్రెన్యూవర్, ఇన్ఫ్లూయెన్సర్ హుస్సేన్ మన్సూరీ గురించి తెలిసే ఉంటుంది. నుంచి ఎదిగిన ఆయన.. పేదలకు సాయం చేస్తూ ఫేమస్ అయ్యారు. గల్లీల్లో తిరుగుతూ.. లో గడుపుతూ.. పేదల కష్టాలను తెలుసుకుంటూ.. వారికి తోచిన సాయం చేస్తూ వస్తున్న మన్సూరీ లేటెస్టుగా ఒక బ్లింకిట్ ఏజెంట్ కు స్కూటీ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది.
స్కూటీ కొనే డబ్బులు లేకపోవడంతో సైకిల్ పైనే డెలివరీ చేస్తున్న ఏజెంట్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మన్సూరీ. గుండెను కరిగించే ఈ వీయియో ఇన్ స్టాలో షేర్ చేశారు. అది ఇప్పుడు ట్రెండింగ్ గా మారుతోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)