Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సజ్జనార్‌కు షాక్!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Hyderabad City Police Commissioner V.C.
Sajjanar was transferred after serving for 13 months, with the state government appointing Mahesh Bhagwat as his successor.
The article reports that within the police commissionerate, internal discussions suggest Sajjanar allegedly misused his authority to harass journalists, opposition party members, and BRS workers, while also favoring a specific group of officers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తాను కూర్చున్న సీటు శాశ్వతమనుకున్నారో ఏమో.. తన పరిధి దాటి కోర్టు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా సిబ్బందిని ఒత్తిళ్లకు గురిచేసి జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ శ్రేణుల గొంతునొక్కుతూ చర్యలకు పాల్పడ్డారు..రోజుకొక పోస్టుతో ఏదో ఒక నీతి సూత్రాలతో సోషల్‌మీడియాలో తన పరిధి మరిచి రెచ్చిపోయారు. కమిషనరేట్‌లో పనిచేస్తున్న డీసీపీ స్థాయి అధికారులను ఇష్టమొచ్చినట్లు తిట్టారు.
ఇవన్నీ కాదంటూ ఏకపక్ష నిర్ణయాలతో కమిషనరేట్‌కే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన తన బ్యాచ్‌గా పిలిచే ఇన్స్పెక్టర్లను, డర్టీ డజన్ ’కే’ బ్యాచ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసి రోజూ వార్తల్లోకెక్కారు. ఇది నిన్నటివరకు హైదరాబాద్ సీపీగా పనిచేసి ఔట్ అయిన వీసీ సజ్జనార్ పరిస్థితి. ఆయన తాను కూర్చున్న కుర్చీకి పక్కరాష్ట్రం నుంచి అధికారబలం అరువు తెచ్చుకుని బలం పెంచుకోవాలనుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)