Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sajjanar | పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా తగ్గేది లేదు.. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
అగ్నిమాపకశాఖ నూతన డైరెక్టర్ జనరల్ సజ్జనార్ గురువారం గచ్చిబౌలిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
తన 26 ఏండ్ల సర్వీసులో ఇప్పటికి 21 సార్లు బదిలీ అయ్యానని ఆయన మీడియాతో చెప్పారు.
సోషల్ మీడియా ఆరోపణలపై వివరణ ఇస్తూ, పాత భవనాలు, పాఠశాలలు, దవాఖానలు, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sajjanar | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తనకు బదిలీలు కొత్త కాదని.. తన 26 ఏండ్ల ఐపీఎస్ సర్వీసులో ఇప్పటికి 21 సార్లు బదిలీ అయ్యానని అగ్నిమాపకశాఖ నూతన డైరెక్టర్ జనరల్ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలోని అగ్నిమాపకశాఖ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన నూతన డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ట్రాన్స్ఫర్స్ను ఉద్యోగ జీవితంలో సహజ పరిణామంగా చూస్తానని, వాటి గురించి ఆలోచించకుండా తనకు అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెడతానని సజ్జనార్ చెప్పారు. తనపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావును ఉద్దేశించి.. ‘కొందరు వ్యక్తిగత ప్రచారం కోసం నా పేరు, ఫొటోలు ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను కాంట్రవర్సీల జోలికి వెళ్లను. కానీ, అందరి చరిత్రలు ప్రజలకు తెలుసు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. ఈ విషయాలపై త్వరలోనే అవసరమైన లీగల్ చర్యలు తీసుకుంటాను’ అని పేరొన్నారు. పాత భవనాలు, పాఠశాలలు, దవాఖానలు, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)