Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
సమాజ హితమే 'కా.రా' కథలు
By Prajasakti1 min read at Prajasakti
In brief
Prominent writer Attada Appalanaidu spoke at a 102nd birth anniversary celebration for storyteller Kalipatnam Rama Rao (Ka.Ra) at the Katha Nilayam literary center in Visakhapatnam.
He praised Ka.Ra's lifelong dedication to Telugu literature and his efforts to preserve scattered stories.
The event also featured speeches by Telugu writers' forum leaders praising Ka.Ra's legacy, and the unveiling of a book titled 'Maastarito Nenu' by Ganteda Gourunaidu.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
సమాజ హితమే కా.రా మాస్టారు కథలు అని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలోని కథానిలయంలో కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు (కా.రా) 102వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ చెల్లాచెదురుగా ఉన్న కథా సాహిత్యాన్ని ఒకే చోట చేర్చే యజ్ఞంలో కా.రా మాస్టారు అని అన్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా సాహితీ సేవకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన సాహితీ సేవకు ప్రతిరూపంగా కథానిలయం ఏర్పడిందన్నారు. తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానం కలిగిన కథా ప్రక్రియకు కారా మాస్టారు ఒక అక్షరధామం అని అన్నారు. తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియ…
తెలుగు రచయితల వేదిక అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆర్.రమణమూర్తి మాట్లాడుతూ కారా మాస్టారు జీవితమంతా కథల గురించి ఆలోచించి, కాలమంతా కథ కోసమే వెచ్చించారని అన్నారు. కా.రా మాస్టారు భౌతికంగా లేకపోయినా ఆయన కథలు, కథలన్నీ నిక్షిప్తం చేసిన కథా నిలయం ఉందన్నారు. కవి, రచయిత నల్లి ధర్మారావు మాట్లాడుతూ కథ కంచికి పోకుండా కథానిలయానికి చేరుకునేలా దాన్ని స్థాపించారని తెలిపారు. అనంతరం గంటేడ గౌరునాయుడు రచించిన 'మాస్టారితో నేను' పుస్తకాన్ని అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కథానిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, కా.రా సుబ్బారావు, కంచరాన భుజంగరావు, పి.వి నరసింహారావు, కె.ఉదయ్…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)