Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సమాజ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
By Eenadu1 min read at Eenadu
In brief
The International Vaishya Federation (IVF) district president, Veerabommu Damodar Shetty, spoke at a meeting in Achampet, urging Arya Vaishyas to prioritize community service and support poor, talented students.
Following his speech, the IVF Achampet division committee was elected unanimously.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అచ్చంపేట: ఆర్యవైశ్యులు సమాజ సేవా కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) జిల్లా అధ్యక్షుడు వీరబొమ్మ దామోదర్ శెట్టి అన్నారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో నిర్వహించిన డివిజన్ కమిటీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు చేయూతను అందించాలని తెలిపారు. వివిధ వృత్తుల్లో ఉన్న ఆర్యవైశ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజసేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని అన్నారు. అనంతరం ఐవీఎఫ్ అచ్చంపేట డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా పూరి రఘురాములు, ప్రధాన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)