Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సమస్యా పరిష్కారానికి సాధనే సూత్రం
By Eenadu1 min read at Eenadu
In brief
The article explains the importance of problem-solving analysis in the reasoning section of competitive exams conducted by APPSC.
It describes this as a structured process to understand complex situations and find correct solutions by categorizing information.
The text also includes a disclaimer regarding advertisements on Eenadu.net and the publisher's non-liability for product quality.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఏపీపీఎస్సీ పరీక్షల ప్రత్యేకం రీజనింగ్
పోటీపరీక్షల్లో రీజనింగ్ విభాగంలో సమస్యా పరిష్కార విశ్లేషణ అనే అంశం ముఖ్యమైంది. ఇది ఒక క్లిష్టమైన పరిస్థితిని లేదా సమస్యను క్షుణ్నంగా అర్థం చేసుకుని, దానికి సరైన పరిష్కారాన్ని కనుక్కునే ఒక వ్యవస్థీకృత ప్రక్రియ. ప్రశ్నలోని గజిబిజి సమాచారాన్ని భాగాలుగా వర్గీకరించడం లేదా ఆ అంశాలను పట్టిక రూపంలో పొందుపరచడం ద్వారా సమస్యలకు సమాధానాలు సులభంగా కనుక్కోవచ్చు. అభ్యర్థుల సమస్యా పరిష్కార సాధన సంపత్తిని పరీక్షించేందుకు ఈ రకమైన ప్రశ్నలు అడుగుతుంటారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)