Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సమయపాలన పాటించని అధికారులు
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that officials and public representatives failed to attend a scheduled review meeting at the Veldanda Mandal Parishad office in Nagarkurnool district.
The meeting, scheduled for 10 AM and informed to local Sarpanches, saw very low attendance, with only four out of 32 Sarpanches and eight out of 32 secretaries present by 11 AM.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10 గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందని ఎంపీడీవో సులోచన మండల స్థాయి అధికారులకు మండలంలోని సర్పంచులకు ముందస్తుగా సమాచారం అందజేశారు. కానీ 11 గంటలైనా మండలంలోని 32 మంది సర్పంచులకు కేవలం నలుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా చెరుకూరు సర్పంచ్ శ్రీనివాసులు సమయపాలన పాటించనప్పుడు సమావేశం ఎందుకు అంటూ ఎంపీడీవోని ప్రశ్నించారు. తమకు పనులు లేవా అంటూ మండిపడ్డారు. 32 మంది కార్యదర్శులకు ఎనిమిది మంది హాజరయ్యారు. మిగతా శాఖల అధికారులు ఎవరూ కూడా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)