Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సంకీర్ణాన్ని శాసించి పథకాలెన్నో సాధించి!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఈ వ్యాసంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ప్రాంతీయ పార్టీలు తమ రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులు సాధించాయని వివరించారు.
ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూ ప్రాంతీయ పార్టీలు తమ రాష్ర్టాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్కు 17 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలకు పాటుపడవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడినట్లు రాశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సంకీర్ణ ప్రభుత్వంలో ఇంటి పార్టీ కీలక భాగస్వామిగా ఉంటే ఏమౌతుంది? స్వరాష్ట్రానికి రహదారులు క్యూకడతాయి. పిలవకుండానే రైలు కూత వినిపిస్తుంది. స్విచ్ ఆన్ చేయకుండానే కంపెనీ మెషీన్లు స్టార్ట్ అవుతాయి. పెట్టుబడులు వరదలా పారుతుంది. ఇలా ఒక్కటేమిటీ అన్నీ వరుసపెట్టి వస్తాయి. అదీ సంకీర్ణంలో చక్రం తిప్పే పార్టీకి ఉన్న పవర్. ఇప్పుడు ఆ అవకాశం మనకు మళ్లీ వచ్చింది. మూడు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రారంభమైనట్టు ఇటీవల జరుగుతున్న ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అర్థమవుతున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి కూడా ఏ కోశానా కనిపించడంలేదు. ఈ…
80వ దశకం నుంచి దాదాపు మూడు, నాలుగు దశాబ్ధాల వరకూ కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రాంతీయ పార్టీలు తమ రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులు, పథకాలను కేంద్రంపై ఒత్తిడి చేసి మరీ ఎత్తుకుపోయాయి. దేశంలో 1989లోని నేషనల్ ఫ్రంట్, 1996లోని యునైటెడ్ ఫ్రంట్, 1998-2004 మధ్యకాలంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, 2004-2014 మధ్యకాలంలో యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు, అలాగే 2024 నుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న ఎన్డీయే ప్రభుత్వం వరకు ఇలా ఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొన్నా.. ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా కనిపిస్తున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)