Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సంక్రాంతి తర్వాత సునామీ సృష్టిస్తా.. మోడీ, కేడీ కొట్టుకుపోతరు: సీఎం రేవంత్
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
Telangana Chief Minister Revanth Reddy stated he will create a political 'tsunami' after Sankranti that will sweep away Prime Minister Narendra Modi and KCR.
Speaking at a farmers' rally in Kodangal, he criticized the previous BRS government for neglecting the Palamuru region, accumulating massive debt, and failing to complete local irrigation projects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాబలంతో సృష్టిస్తానని.. ఆ సునామీలో మోడీ, కేడీ కేసీఆర్ కొట్టుకుపోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (నవంబర్ 9) కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట వేదికగా రైతన్నతో ఆత్మీయ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం భలో పారేవంత్ ఈ సల్గొని ప్రసంగించారు.
‘‘బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు.. మన పొలాలకు నీళ్లు అందించలేదు. ఈ 75 ఏండ్లలో ఒకరిని అడిగే పరిస్థితే తప్ప కావాల్సింది చేసే సమయం రాలేదు. ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన కెసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మాం. తెలంగాణ రావాలని.. కష్టాలు తీరాలని కనిపించిన దేవుడికల్లా దండం పెట్టాం. తెలంగాణ వచ్చినా.. ముఖ్యమంత్రిగా బాధ్యత ఇచ్చినా పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయిండు. భుజాలపై మోసిన పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లు పడావు పెట్టాడు. పాలమూరు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)