Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సంక్రాంతికి విడుదల కానున్న శోభిత ధూళిపాళ ‘వేట్టువం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Actress Sobhita Dhulipala is starring in the Tamil film 'Vetrimaaran', directed by Pa. Ranjith, alongside actors Arya, V.R. Dhanesh, and Kalaiyarasan.
The movie is scheduled to release in January next year as a Sankranti gift, and the recently released glimpse and poster have generated a huge response.
The film features intense post-apocalyptic action and highlights the traditional Indian sport of Mallakhamb.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత శోభిత ధూళిపాళ నటిస్తున్న తమిళ చిత్రం ‘వేట్టువం’. పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శోభితతో పాటు ఆర్య, వి.ఆర్. దినేష్, కలైయరసన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’ను గుర్తు చేస్తోంది. ఇంటెన్స్ పోస్ట్-అపొకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో పా.రంజిత్ తెరకెక్కిస్తున్నాడు. గతం, వర్తమానం, భవిష్యత్తు నేపథ్యంలో భూమి, అధికారం, మనుగడ కోసం జరిగే సంఘర్షణను ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌తో పాటు సంప్రదాయ భారతీయ క్రీడ మల్లఖంబకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ సాయి దేవానంద్, సాయి వెంకటేశ్వరన్‌తో కలిసి పా.రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)