Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సంక్షేమ పథకాలకూ ఎ‘సర్’!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The central government is considering linking welfare scheme payments to voter ID cards instead of Aadhaar, as the nationwide Special Summary Revision (SAR) of electoral rolls faces protests and opposition criticism.
Central Minister Rajiv Ranjan Singh stated that voter IDs will be the standard for accessing Panchayati Raj scheme benefits, citing concerns about the availability and rapid creation of Aadhaar cards.
Several BJP-ruled states have announced plans to suspend welfare benefits for individuals whose names were removed during the SAR process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష (సర్)పై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్రంలోని మోదీ సర్కార్ చర్యలు ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ‘సర్’ ప్రక్రియ ద్వారా లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీని ముడిపెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గుబులు రేపుతున్నది. ఇప్పటివరకు అన్ని పథకాలకు ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుండగా, ఇకపై ఆధార్‌కు బదులుగా ఓటరు కార్డునే ఆధారంగా తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నది.
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కాదు.. ఓటరు కార్డే ఇక ఆధారం అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు ఓటరు కార్డును ప్రామాణికంగా తీసుకోవాలన్న కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)