Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింక్ పెద్ద కుట్ర.. బీజేపీపై రాహుల్ ఫైర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Congress leader Rahul Gandhi criticized the Central government's proposal to use Voter IDs instead of Aadhaar for welfare scheme beneficiaries.
He alleged that this is a conspiracy by the BJP to disenfranchise the poor and that the Election Commission is colluding with the ruling party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి ఆధార్ కార్డుకు బదులుగా ఓటర్ ఐడీని ఉపయోగించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీని లింక్ చేయడం అనేది కేవలం మాత్రమే కాదని.. ప్రజల హక్కులు దోపిడీ చేసేందుకు బీజేపీ భారీ పన్నిందని ఆరోపించారు. ఓటు పోతే హక్కులు పోయినట్లేనని హెచ్చరించారు.
ఓటర్ల జాబితా ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధిని నిర్ణయిస్తే జాబితాలో పేర్లు లేని పేదలకు రేషన్, పెన్షన్లు, ఉపాధి హామీ, ఇళ్లు, స్కాలర్షిప్లు వంటి హక్కులు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజాస్వామ్యం కాదని.. ప్రభుత్వమే తనకు నచ్చిన ప్రజలను ఎంచుకునే అభివర్ణించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)