Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘సంక్షేమ’ విద్యార్థులకు భోజన ఇక్కట్లు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that welfare residential schools, hostels, and Kasturba Vidyalayas in the state are facing meal supply shortages for students.
Additional District Collectors have ordered the procurement of pending supplies from previous contractors to manage the situation for the next ten days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థుల భోజనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతినెలా ఇచ్చిన ఇండెంట్కు తగ్గట్టుగా నిత్యావసర వస్తువులు పంపిణీ కాకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థుల డైట్ మెనూపై పడుతోంది. అక్టోబరు నెలకు గుత్తేదారు నుంచి ఇప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. మరోవైపు నవంబరు నెలకు ఆర్డరు పెట్టి పది రోజులవుతున్నా పంపిణీ మొదలు కాలేదు. రానున్న పది రోజులకు అవసరమైన సరకులను పూర్వ గుత్తేదారు నుంచి సమీకరించి సర్దుబాటు చేసుకోవాలని జిల్లాల అదనపు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఎస్సీ గురుకుల సొసైటీ ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్(పీఎంయూ) 2026-27 విద్యాసంవత్సరానికి నిత్యావసర వస్తువుల సరఫరా బాధ్యతను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటైలింగ్ కోఆపరేటివ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాకాఫ్)కు అప్పగించింది. సెప్టెంబరు నుంచి సరఫరా చేయాల్సిన గుత్తేదారు.. ఆ నెలకు విఫలమయ్యారు. దాంతో పూర్వ గుత్తేదారుల నుంచి సరకుల్ని సమీకరించింది. అక్టోబరులో సరఫరా జరిగినా పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. ఆదిలాబాద్, నిర్మల్లోని కొన్ని ఎస్సీ గురుకులాల్లో పప్పు సరిగా పంపిణీ కాకపోవడంతో.. విద్యార్థులకు మెనూ ప్రకారం పప్పు, పప్పుచారు అందించడం కష్టమవుతోంది. ఇప్పటికీ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)