Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘సంక్షోభంలో విద్యా వ్యవస్థ’
By Eenadu1 min read at Eenadu
In brief
According to TS UTF District President Venkatarathnam, the education system is in crisis during a retirement event at Jingu rthi ZP High School in Tandur mandal.
He alleged that governments have weakened village public schools by establishing institutions based on caste and religion, and warned that upcoming Telangana Public Schools could further reduce student enrollment, leading to more closures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాండూరు గ్రామీణం: విద్యా వ్యవస్థ కొనసాగుతోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం అన్నారు. తాండూరు మండలం జిన్గుర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు కుర్షిద్ పాషా ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. కులాలు, మతాల వారీగా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను చేశాయని ఆరోపించారు. ప్రభుత్వాల విధానాలు వ్యవస్థను చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని 60 లక్షల విద్యార్థుల్లో 6 లక్షల మంది గురుకులాల్లో, 18 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుతుండగా మిగిలిన 36 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)