Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
కాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 19న సముద్రంలో గల్లంతయ్యారని కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.
ప్రాథమికంగా వారు ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించినట్లు గుర్తించారని, ఆ తరువాత ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదని ఆయన తెలిపారు.
కలెక్టర్ ప్రకటన ప్రకారం కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
కాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 19న సముద్రంలో గల్లంతయ్యారని ప్రకటించారు కాకినాడ కలెక్టర్ హరేంధిర ప్రసాద్. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కోస్ట్‌గార్డ్ అధికారులకు తెలియజేసిందని అన్నారు.
గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 18వ తేదీన ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించినట్లు ప్రాథమికంగా గుర్తించారని... ఆ తరువాత వారు ఫోన్ ద్వారా గానీ, ట్రాన్స్‌పాండర్ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదని తెలిపారు. మత్స్యకారులు గల్లంతైనట్లు సమాచారం అందిన వెంటనే కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)