Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Sananth Reddy: పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు.. ‘డొరోతి’ నటుడు సనంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ జర్నీ
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports on Tamil actor Sananth Reddy's decade-long acting career, highlighting his diverse roles in films and web series.
The article notes that his 2026 release 'Dorothy' marks a significant milestone, with the actor preparing extensively to portray a transgender character.
Reddy is quoted describing the audience's emotional response to the film as an unforgettable experience.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సినిమాల్లో అడుగుపెట్టడం ఒక ఎత్తయితే.. నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం మరో ఎత్తు. ఎన్నో ఒడిదొడుకులు, విభిన్న పాత్రలతో పదేళ్లకు పైగా సాగిన తమిళ నటుడు సనంత్ రెడ్డి (Sananth Reddy) ప్రయాణంలో ఇప్పుడు ‘డొరోతి’ మైలురాయిగా నిలిచింది. పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, నటుడిగా తనను తాను నిరూపించుకుంటున్న సనంత్ ఇంట్రెస్టింగ్ జర్నీ ఇది. సనంత్ రెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో చెన్నైలో రెండేండ్లపాటు థియేటర్ గ్రూప్‌లో నాటకాలు వేశాడు. తర్వాత షార్ట్‌ఫిల్మ్స్, డిఫరెంట్ స్టోరీ ప్రాజెక్టుల ద్వారా తనలోని నటుడిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశారు.
2015లో విడుదలైన ‘డిమాంటీ కాలనీ’తో సనంత్ సినీ ప్రయాణం మొదలైంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ హారర్ చిత్రంలో నటించి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అదే ఏడాది ‘బెంచ్ టాకీస్’ వంటి ప్రాజెక్టుల్లోనూ భాగమయ్యారు. ఆ తర్వాత సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ‘జిల్ జంగ్ జక్’లో కనిపించారు. విభిన్నమైన కథలు, పాత్రలతో సాగిన ఈ తొలి ప్రయాణం ఆయనకు పరిశ్రమలో అనుభవాన్ని అందించింది. అయితే వరుస విజయాలతో ఒక్కసారిగా స్టార్‌గా ఎదిగే అవకాశం మాత్రం రాలేదు. ఒక్కో ప్రాజెక్టుతో తన నటనా పరిధిని విస్తరించుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)