Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Sankara Nethralaya USA: శంకర్ నేత్రాలయ-యూఎస్ఏ ఆధ్వర్యంలో.. ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’
By Eenadu||2 min read at Eenadu
In brief
Sankara Nethralaya USA (SNUSA) organized a 'Music and Dance for Vision' program in Novi, Michigan, to raise awareness and funds for eye care services in India.
The event featured performances by local and visiting artists and was attended by SNUSA board members and community volunteers.
SNUSA is expanding its Mobile Eye Surgical Unit (MESU) program to serve more cities in India.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మిషిగన్: శంకర నేత్రాలయ-యూఎస్ఏ సంస్థ (SNUSA).. అమెరికాలో మిషిగన్‌లోని నోవైలో ‘మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక శ్రీవేంకటేశ్వర టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారులు, వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటి చూపు కాపాడటం, భారత్‌లో అవసరమైనవారికి నాణ్యమైన కంటి వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్న ఎస్ఎన్యూఎస్ఏ లక్ష్యానికి మద్దతు పలికారు. స్థానిక శ్రీ త్రిపుర సుందరి కూచిపూడి నృత్యాలయ (గురు త్రిపుర సుందరి భాగవతుల), నాట్యధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (గురు సంధ్యశ్రీ ఆత్మకూరి), అభినయ…
సంగీత కార్యక్రమంలో స్థానిక గాయకులు వెంకట్ గోటూరు, భార్గవ్ గంటి, అశ్విని అయ్యర్, శ్రీరంజిత చిత్రపు, రాధ కొల్లి, కీర్తన జగదీశ్‌తోపాటు కల్యాణి మంత్రప్రగడ శిష్యులు తమ గానంతో ప్రేక్షకులను అలరించారు. కాలిఫోర్నియా నుంచి వచ్చిన ప్రముఖ గాయని అంజన సౌమ్య, భారత్ నుంచి వెళ్లిన ప్రముఖ గాయకుడు రాము మహరాజపురం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్ఎన్యూఎస్ఏ బోర్డు ట్రస్టీ సభ్యుడు రమణ.. సంస్థ లక్ష్యాలను వివరిస్తూ.. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (ఎమ్ఈఎస్యూ) కార్యక్రమం ద్వారా అందిస్తున్న కంటి వైద్య సేవల గురించి తెలిపారు. ఎస్ఎన్యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను ఏడు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)