Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సన్నధాన్యం తన్నుకుపోతున్నరు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the article, brokers from neighboring states are purchasing minor millets from farmers in Telangana at high prices, leading to a projected 30% increase in millet prices.
The author alleges that the Congress government, led by Revanth Reddy, is failing in its duty to purchase the grain and manage water resources, while experts warn of an impending food crisis due to El Niño.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కడపత్రి ప్రకాశ్‌రావు, కరీంనగర్ ప్రతినిధి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జమ్మికుంట: తెలంగాణలో పండిన సన్న ధాన్యాన్ని ఇతర రాష్ర్టాల బ్రోకర్లు తన్నుకుపోతున్నారు. పంట కోతకు రాగానే గద్దల్లా పొలాల వద్ద వాలిపోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల వ్యాపారులు మన రైతులకు ముందస్తుగా అడ్వాన్సులు చెల్లిస్తూ పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ .
ఫలితంగా ఇప్పటికే ఆకాశాన్ని అంటిన సన్నబియ్యం ధరలు వచ్చే 2-3 నెలల్లో మరో 30% మేరకు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వీడటం లేదు. ప్రస్తుత యాసంగిలో పండిన సన్నధాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని ఇప్పటికే అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని, పండిన ప్రతి ధాన్యం గింజనూ జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)