Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘సర్’లో ఓటర్లను తొలగిస్తున్నారిట్లా!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article reports that the Special Summary Revision (SVR) of voter lists in Telangana is in its final stage, during which approximately 73 lakh voters have been removed from the rolls.
It highlights concerns over the process, including the lack of physical notices, incorrect data, and the potential disenfranchisement of legitimate voters.
The article also mentions statements by Union Home Minister Amit Shah regarding the removal of bogus voters and criticizes the government's handling of the issue, concluding with a call for accountability and legal transparency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తెలంగాణలో ఈ ఏడాది జూన్‌లో మొదలైన సమగ్ర ఓటు సవరణ ప్రక్రియ (సర్) ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 38 లక్షల 26 వేల 449. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఫారాలు ఇచ్చిన వారి సంఖ్య 2 కోట్ల 67 లక్షల 87 వేల 253. అంటే ప్రారంభంలోనే 73 లక్షల 39 వేల 235 ఓట్లు . నోటీసులు వచ్చిన వారి సంఖ్య 92,88,118 ఇందులో మ్యాపింగ్ కానివారు, తమ పేరు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తప్పుగా వచ్చినవారూ ఉన్నారు. వీరిని ఒక ప్రత్యేక వర్గమని అధికారులు పేర్కొంటున్నారు.
నోటీసులు ఫిజికల్‌గా ఇండ్ల చిరునామాలకు రాలేదు. బీఎల్వోలు ఎవరూ ఇంటింటికీ రాలేదు. కమ్యూనిటీ హాళ్లు, బస్తీల్లో వీధులు, గ్రామాల్లో పంచాయతీ ఆఫీసుల్లో కూర్చొని..వచ్చిన వారికి ఫారాలు ఇవ్వడం, వాటిని తీసుకోవడం చేశారు. ఫారాలు డౌన్లోడ్ కాని వారి విషయంలో ఆయా సిబ్బంది వద్ద తగిన సమాచారం లేదా సమాధానం మాత్రం లేదు. మొదట్లో ఆధార్ కార్డు ధ్రువీకరణ పత్రంగా చెల్లుబాటు కాదన్నారు. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఏ ధ్రువీకరణపత్రమైనా పరిగణిస్తామని అన్నారు. వాటిని బీఎల్వోలు తీసుకుంటున్నపుడు ఫొటోలు తీశారు. ఆ ఫొటోల ఉద్దేశం నోటీసులు ఇచ్చినట్లు సాక్ష్యం కోసమని అంటున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)