Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సర్‌పై దిల్లీలో రోడ్డెక్కిన వేల మంది
By Eenadu||1 min read at Eenadu
In brief
Thousands of protesters in Delhi demonstrated against the Special Intensive Revision (SIR) of the voter list and demanded the resignation of Chief Election Commissioner Gyanesh Kumar.
The protest was organized by a coalition of student unions, farmers' groups, traders' associations, and left parties.
A BJP founder alleged that the central government is prioritizing the prevention of these protests over addressing national security threats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో ఆందోళన చేస్తున్న పలు విద్యార్థి సంఘాల నేతలు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ మరోసారి దద్దరిల్లింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను ఉపసంహరించుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ శుక్రవారం వేల మంది రోడ్డెక్కారు. ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వైపు ర్యాలీగా దూసుకెళ్లారు. త్రివర్ణ పతాకాలు చేత పట్టుకొని.. జ్ఞానేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ‘సర్‌ను రద్దు చేయండి’ అని రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సహా పలు రైతు సంఘాలు, వర్తక సంఘాలు, విద్యార్థి యూనియన్లు, వామపక్ష పార్టీల సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. వంద మందికి పైగా నిరసనకారులను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)