Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపు అంశంపై సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- The Supreme Court has issued notices to Chief Election Commissioner Gyanesh Kumar regarding the Sar revision process and the alleged deletion of a large number of votes. Opposition leaders, including Rahul Gandhi, filed petitions seeking an independent committee to oversee the process. The court also ordered the preservation of CCTV footage from a protest held by opposition leaders inside the Supreme Court premises.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఎలక్షన్ కమిషన్ తో పాటు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా భారీ ఎత్తున ఓట్ల తొలగింపుపై నమోదైన పిటిషన్లను విచారిస్తున్న కోర్టు.. 2026 అక్టోబర్ 15న నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఇండియా కూటమి నేతలు వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న సందర్భంగా సీఈసీకి నోటీసులు జారీ చేసింది.
సర్ ప్రక్రియలో , వ్యవహారంలో సీఈసీ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మరో పది మంది పార్టీ నాయకులతో సహా కీలక ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత పిటిషన్లను దాఖలు చేశారు. వీరితో పాటు అసదుద్దీన్ ఒవైసీ, దిగ్విజయ్ సింగ్ కూడా వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. సర్ రివిజన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని నియమించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. తొలగించిన ఓట్లకు సంబంధించి బూత్ వారీగా అన్ని వివరాలను వెల్లడించేలా ఆదేశించాలని.. అదే విధంగా అంతర్గతంగా…