Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సరాక కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి: హరీష్ రావు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Former minister Harish Rao demanded a Rs.
1 crore ex-gratia for the victims of the Saraka Chemical Factory gas leak in Sangareddy district, which killed two workers.
He criticized the state government for its alleged negligence in enforcing safety standards, citing past industrial tragedies like the Sigachi incident as evidence of systemic failures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని సరాక కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. శుక్రవారం ( అక్టోబర్ 23 ) బాధితులను పరామర్శించిన ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. సరాక కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు కార్మికులు చనిపోవడం తీవ్ర విషాదకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు హరీష్ రావు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు హరీష్ రావు. పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్నారు. నాడు సిగాచి.. నేడు సరాక పరిశ్రమలో ప్రమాదం... గత చేదు అనుభవాల నుండి ఈ ప్రభుత్వం ఏం నేర్చుకోదా అని ప్రశ్నించారు హరీష్ రావు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)