Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సర్కార్ నిర్లక్ష్యంతోనే కరువు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Journalists and political leaders held a roundtable in Hyderabad to discuss the ongoing drought in Telangana, attributing it to government failure rather than El Niño.
They criticized the state government for neglecting water management, failing to secure water from Karnataka, and stopping the Kaleshwaram project pumping due to electricity costs, demanding immediate restoration of water supply to Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఖైరతాబాద్, అక్టోబర్ 30: తెలంగాణలో ప్రస్తుత కరువును ఎల్ నినోకు ఆపాదించడం దృష్టి మళ్లింపు చర్యలాగానే భావించాల్సి ఉంటుందని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరం’ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో కరువు ఎందుకు-ఎల్ నినో’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
పాత్రికేయుడు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్లు వెంకటేశం, రామ్‌సింగ్, దామోదర్‌రెడ్డి, బుచ్చన్న, రమణ, విజయ్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఇది ముమ్మాటికి కారణంగా ఏర్పడ్డ కరువు అని స్పష్టంచేశారు. అఖిలపక్ష సమావేశానికి ముందే విద్యుతు, నీరు ఇవ్వలేమని, పంటలు వేయొద్దని ప్రభు త్వం ప్రకటించడం తప్పడు చర్య అని వారు మండిపడ్డారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)