Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సర్కార్ సైలెన్స్ సాస్.. బక్వాస్.. మియాపూర్లో బీరాలు.. ఖాజాగూడలో బేరాలా?
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The Supreme Court ruled that 550 acres of land in Miyapur belong to the government, a legal victory claimed by the previous BRS government which the current Congress government has not replicated in the Khajaguda land dispute.
The BRS is questioning why the Congress government is silent while a private company, SAS Infra, allegedly takes over 3.17 acres of government land in Khajaguda, Rangareddy district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మియాపూ ర్లోని 550 ఎకరాల భూమి ప్రభుత్వాని దేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక సార్లు సమర్థ వాదనలు వినిపించిన ఫలితమిది. కానీ న్యాయ పోరాటం ద్వారా ఆ భూముల్ని తామే కాపాడినామంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముందు . మరి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వేనంబర్ 20/1లో రూ.680 కోట్ల విలువైన 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా అదే స్థాయి చిత్తశుద్ధి ఎందుకు లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భూభారతి మాడ్యూల్స్ ప్రకారం..…
ఓవైపు రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా చూపుతూ.. కోర్టు ముందు మాత్రం వాస్తవాలను చూపడం లేదు. బీఆర్ఎస్ న్యాయ పోరాటం ద్వారా మియాపూర్ భూములు దక్కితే తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కండ్ల ముందు సర్కార్ భూమిని ప్రైవేట్ కంపెనీ చేజిక్కించుకుంటే ఎందుకు న్యాయ పోరాటం చేయడంలేదు? అంటే తెర వెనుక ‘ముఖ్య’నేత ప్రధాన అనుచరుడు ఇంతకంటే ఉదాహరణ ఏంకావాలి? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సర్కార్ మౌనాన్ని ఆసరాగా చేసుకొని సాస్ ఇన్ఫ్రా కంపెనీ అన్ని ప్రభుత్వ శాఖల తరపున వకాల్తా పుచ్చుకొని తప్పుడు వాదనలు వినిపిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలపై ఆ కంపెనీ యాజమాన్యం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)