Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A sarpanch in Gangaranthanda village of Singareni mandal objected to the allocation of Indira Awaas Yojana houses without his signature.
He alleged that Congress party leaders prepared proposals without involving the sarpanch or panchayat secretary, and he demanded a comprehensive inquiry from the Khammam district collector.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– సింగరేణి మండలం గంగారంతండాలో ఘటన – అర్హత లేని వారికి ఇళ్ల కేటాయింపుపై సర్పంచ్ కిరణ్ – మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన సర్పంచ్ – కలెక్టర్ స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తాం
కారేపల్లి, నవంబర్ 05 : ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వ్యవహారం సింగరేణి మండలం గంగారంతండా గ్రామంలో వివాదానికి దారితీసింది. గ్రామసభ తీర్మానాల్లో సర్పంచ్ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపాదనలు రూపొందించి అధికారులకు సమర్పించడం, వాటిని అధికారులు ఆమోదించి విచారణ చేపట్టడంపై గ్రామ సర్పంచ్ కిరణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ను పక్కనపెట్టి గ్రామంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఇళ్లు ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల పేర్లను సైతం ఇళ్ల మంజూరు జాబితాలో చేర్చేందుకు తీర్మానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కనీస సమాచారం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)