Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సర్పంచిగా తెదేపా అభ్యర్థి గురజాన శ్రీదేవి ఏకగ్రీవం
By Eenadu1 min read at Eenadu
In brief
Parvathipuram: Gudujana Sridevi was unanimously elected as the Sarpanch of Sudigam village in the mandal.
The election was influenced by a promise of a cash prize for unanimous village victories in panchayat elections, and MLA Vijay Chandra congratulated the couple and advised them to work for village development with government support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పార్వతీపురం టౌన్: మండలంలోని సూడిగం గ్రామ సర్పంచిగా గురజాన శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమె భర్త చంద్రమౌళి దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో నాయకులుగా కొనసాగుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ గెలుపున కోసం తన వంతు కృషి చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగితే గ్రామ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నజరానా ప్రకటించారు. దీంతో గ్రామస్థులు గ్రామాభివృద్ధిని ఆకాంక్షించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీదేవిని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి, చంద్రమౌళి దంపతులను ఎమ్మెల్యే విజయ్ చంద్ర అభినందించారు. ప్రభుత్వ సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)