Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సర్పంచిని చేస్తేరూ.70 లక్షలు ఇస్తా
By Eenadu1 min read at Eenadu
In brief
Gannavaram mandalam Rayavaram sarpanch candidate T. Venkatalakshmi's husband, Janasena leader Lakshminarayana, announced that he would donate Rs.
70 lakhs for village development if his wife is elected unanimously.
He stated that the couple's goal is to provide basic infrastructure using the funds they contribute.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సుండుపల్లి, న్యూస్టుడే: సుండుపల్లి మండలం రాయవరం సర్పంచిగా తన భార్య టి.వెంకటలక్ష్మిని చేస్తే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షలు జమ చేస్తానని జనసేన పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. గ్రామ పెద్దలను కూడా కలిసి తన మనోగతాన్ని ఆయన తెలియజేశారు. తాము జమచేసే నిధులతో గ్రామానికి మౌలిక వసతుల కల్పనే తమ లక్ష్యమని దంపతులిద్దరూ పేర్కొన్నారు. గతంలో లక్ష్మీనారాయణ రాయవరం, తిరుపతిలో ఆర్ఎంపీగా ఉన్నారు. ఆ తరువాత కువైట్కు వెళ్లి అక్కడ 15 ఏళ్లు వైద్య రంగంలో పని చేశారు. ప్రస్తుతం ఆయన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)