Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
SAS Infra | ఉల్లంఘనల పునాదులపె ఐ-టవర్! SAS అక్రమాల సౌధానికి రెరా వత్తాసు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Telangana RERA is accused of colluding with the developer SAS Infra to allow violations in the construction of the SAS iTower in Hyderabad's Khajaguda.
The article details allegations that buyers, who invested hundreds of crores, are facing delays and being burdened with unauthorized screening charges instead of receiving the agreed rental compensation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తవ్వినకొద్దీ ! తీగలాగితే కదులుతున్న డొంకలు! అవకతవకల ‘సాస్’కు కాంగ్రెస్ సర్కారే సాగిలపడిన తర్వాత.. అధికారులు, ప్రభుత్వ విభాగాలు ఒక లెక్కా? భూఆక్రమణకు పెద్దలే అండగా నిలబడినప్పుడు.. అదే సంస్థ కట్టే ఆకాశహర్మ్యానికి అధికారులు అడ్డుపడుతారా? ప్రాజెక్టు పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని రియల్ ఎస్టేట్ సంస్థ సాస్ ఇన్ఫ్రా ఎలా చేసిందో చూశాం కదా! ఇపుడు అది కడుతున్న బహుళ అంతస్తుల ఐ-టవర్ వంతు. నిబంధనల ఉల్లంఘనపై సామాన్యుడి కంఠశోషను గాలికొదిలి.. కొంత, కొంత అన్నట్టుగా సాస్కు సహకరిస్తున్నది రెరా.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?’ అనే సామెత తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికారిక సంస్థ (రెరా)కు సరిగ్గా సరిపోతుంది. సాస్ ఐ-టవర్ అక్రమాలను అడ్డుకోవాల్సిన రెరా అధికారులు సర్కార్ పెద్దల బాటలో.. ఒకదశలో అంతకుమించి అన్నట్టుగా , స్వామికార్యం, స్వకార్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ. కోట్లు వెచ్చించి, ఏండ్లు గడుస్తున్నా ఫ్లాట్ దక్కక ఆందోళనలో ఉన్న కొనుగోలుదారుల పక్షాన రక్షణ గోడగా రెరా నిలువాల్సి ఉంటుంది. వాస్తవానికి రెరా చట్టాలు కొనుగోలుదారులకు ఆర్థికంగా అన్నిరకాల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)