Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Saudi Arabia-Houthis: డ్రోన్లు, క్షిపణులు కాదు.. కొత్త ఆయుధంతో సౌదీకి హూతీల షాక్..
By Eenadu||2 min read at Eenadu
In brief
The Houthis are allegedly using the name of Jeffrey Epstein to target Saudi Arabia, claiming that Saudi agents sent Epstein a sacred cloth from Mecca.
This campaign involves social media posts, videos, and speeches, though Saudi Arabia has not yet responded to these specific allegations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Saudi Arabia-Houthis| ఇంటర్నెట్‌డెస్క్: సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులతో పశ్చిమాసియాలో ఘర్షణలు మరోస్థాయికి వెళ్లాయి. సౌదీలోని మౌలిక సదుపాయాలను డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేస్తోన్న హూతీలు.. ఇప్పుడు కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. తమ ప్రత్యర్థిని అప్రతిష్టపాలు చేసేందుకు అమెరికాలోని సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్ పేరును వాడుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) నేరాలకు సంబంధించిన పలు పత్రాలను అమెరికా న్యాయశాఖ గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ దస్త్రాలపై హూతీలు దృష్టిసారించారు. సౌదీ రాయల్ కోర్ట్‌కు చెందిన అనుచరులు.. అత్యంత పవిత్ర ప్రదేశంలో కప్పిన ఒక వస్త్రాన్ని ఎప్స్టీన్కు పంపినట్లు ఆ దస్త్రాలతో వెలుగులోకి వచ్చింది. ఈ పాయింట్ పట్టుకొని సౌదీ (Saudi Arabia)ని హూతీలు ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఆ దేశానికి వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వీడియోలు, పాటలు, ప్రసంగాల రూపంలోనే గాక, ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ల సోషల్ మీడియా ఖాతాల్లోనూ దీనిపై పోస్టులూ ప్రత్యక్షమవుతున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)