Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సౌలత్ లు లేని మెడికల్ కాలేజీలో చదివేదెట్ల..మంగళ్‌పల్లి బీఐఈటీ క్యాంపస్ స్టూడెంట్ల ధర్నాకు మద్దతు:మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Former ministers Harish Rao and Sabitha Indra Reddy, along with former MLA Manchireddy Kishan Reddy, supported the third-day protest by students at the BIE campus government medical college in Mangalpalli, Ibrahimpatnam mandal.
Harish Rao criticized the Congress government for failing to provide basic facilities like water and electricity, despite the previous administration having sanctioned Rs.
182 crore for the college's construction and a 400-bed hospital.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఇబ్రహీంపట్నం, వెలుగు: కాబోయే డాక్టర్లు చదువుకునే మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు . మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు సైతం ఇంత లేవన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలోని బీఐఈటీ క్యాంపస్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల మూడో రోజు ధర్నాకు బుధవారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)