Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సౌతాఫ్రికా టూర్‌కు భారత మహిళల జట్లు ప్రకటన.. జెమీమా ఈజ్ బ్యాక్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The BCCI announced the squad for the Indian women's cricket team's upcoming tour of South Africa, which includes three squads for the Test, ODI, and T20I series.
Smriti Mandhana will lead the side in all three formats, while Shefali Verma will serve as the vice-captain for the T20Is.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా టూర్‌కు భారత మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్, వన్డే, టీ20 మూడు సిరీస్‌లకు మూడు వేర్వేరు జట్లను సోమవారం (నవంబర్ 9) అనౌన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతి మందనా మూడు సిరీస్‌లకు సారథిగా జట్టును ముందుండి నడపనుంది. ఈ టూర్‌తో స్మృతి తొలిసారిగా భారత మహిళా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది.
టీ20 సిరీస్‌కు యంగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. సీనియర్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ వన్డే, టెస్ట్ సిరీస్‌లకు స్మృతికి డిప్యూటీగా వ్యవహరించనుంది. గాయాలు, ఇతర కారణాలతో జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్స్ జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్ భారత జట్టులోకి పునరాగమనం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)