Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సవాళ్లను ఎదురొడ్డి ‘కిసాన్’ ముందడుగు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The Akhil Bharatiya Kisan Sabha is holding its 36th national convention in Nalgonda from the 15th to the 18th of this month to mark 90 years of its formation.
The article reviews the organization's history of leading agrarian struggles and criticizes the economic policies of the Congress and BJP governments, particularly since 2014, for exacerbating the agrarian crisis and increasing farmer suicides.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరుగనున్నాయి. 1936 ఏప్రిల్ 11న లక్నోలో అఖిల భారత కిసాన్ సభ ఏర్పాటై 2026 నాటికి 90 ఏండ్లు పూర్తయ్యాయి. అదేవిధంగా 1946 జూలై 4న ప్రారంభమైన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కూడా 80 ఏండ్లు పూర్తయింది. ఆ చారిత్రక పోరాటానికి ప్రధాన కేంద్రాల్లో ఒకటైన నల్లగొండలో 36వ జాతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించడం ఈ మహాసభలకు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించిపెట్టింది.
దేశవ్యాప్తంగా సాగుతున్న రైతాంగ పోరాటాలను ఐక్యం చేయడం ద్వారానే అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది. ఆవిర్భావం నుంచి ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా అనేక చారిత్రక, విజయవంతమైన రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించింది. బ్రిటిష్ పాలన, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు, మతతత్వ, కులతత్వ, విభజనవాద శక్తులు, జమీందారులు, కార్పొరేట్ లాబీలు, వారి గూండాల క్రూరమైన అణచివేతను ధైర్యంగా ఎదుర్కొన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ, బెంగాల్లో తేభాగా, కేరళలో పున్నప్రా-వయలార్, ఉత్తర మలబార్, త్రిపురలో గణముక్తి పరిషత్ పోరాటం, బిహార్లో బకాశ్త్ ఉద్యమం, మహారాష్ట్రలో వార్లీ ఆదివాసీ తిరుగుబాటు, అస్సాంలోని సుర్మా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)