Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. డిసెంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
SBI announced that starting December 1, 2026, it will introduce new fees on its credit cards.
A 1% fee will be charged on transport transactions exceeding ₹30,000 and on total fuel expenses exceeding ₹50,000 per billing cycle.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక. డిసెంబర్ 1, 2026 నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్లపై అదనపు ఛార్జీలు పడనున్నాయి. ఈ కొత్త నిబంధనలతో పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లు చేసే కస్టమర్లపై ప్రభావం పడనుంది.
కొత్త రూల్స్ ప్రకారం డిసెంబర్ 1 నుంచి రూ.30వేలు దాటిన ప్రతి ట్రాన్స్పోర్ట్ లావాదేవీపై 1 శాతం ఫీజు వసూలు చేయనున్నారు. ఉదాహరణకు మీరు రూ.35వేలు ఇంధనం కోసం ఖర్చు చేస్తే దానికి 1 శాతం చొప్పున రూ.350 అదనపు ఛార్జ్ పడుతుంది. అయితే రూ.30వేల లోపు లావాదేవీలకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)