Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
SCENE Review: సూర్య ‘సీన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Suriya's new crime comedy action thriller 'Scene', directed by Jeethu Joseph, was released in theaters on November 6, 2026.
The film features Suriya as a police officer who assembles a quirky team to solve an old case, while facing off against a villain played by Naslen.
Early audience reactions on social media indicate a positive reception, particularly praising the first half, the lighthearted humor, Suriya's performance, and the engaging screenplay.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో మంచి జోరు మీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు ‘సీన్’ మూవీతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేశారు. మలయాళ దర్శకుడు జీతు మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ఇవాళ (నవంబర్ 6, 2026న) సినిమా షోలు ప్రారంభమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో #Scene, #Suriya హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా? లేదా? అనేది ట్విట్టర్ టాక్‌లో తెలుసుకుందాం..
ఈ సినిమాలో సూర్య ఇన్బరాజ్ (Inbaraj) అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఒకప్పుడు పోలీస్ శాఖలో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొన్ని కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. అయితే గతంలో ఆయన పరిష్కరించకుండా వదిలేసిన ఒక కేసు మళ్లీ తెరపైకి వస్తుంది. దీంతో ఆ కేసును ఛేదించాల్సిన బాధ్యత తిరిగి ఇన్బరాజ్పై పడుతుంది. ఈసారి ఆయనకు సహకరించేందుకు ఒక సాధారణ పోలీస్ టీమ్ కాకుండా.. విచిత్రమైన వ్యక్తిత్వాలు, వింత ఆలోచనలు ఉన్న కొంతమంది వ్యక్తులు తోడవుతారు. వాళ్లందరినీ ఒక టీమ్‌గా నడిపించడం ఇన్బరాజ్కు పెద్ద సవాలుగా మారుతుంది. మరోవైపు నస్లెన్ పోషించిన ఈశ్వరన్ (Eeswaran) పాత్ర కథలో కీలకమైన విలన్‌గా కనిపిస్తుంది.…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)