Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The article reports on the promotional plans for the upcoming Tamil film 'Scene', starring Suriya.
It details the movie's release date on November 6, 2026, and announces a grand public promotional event at the Silicon Central Mall in Dubai on October 25, 2026.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Scene | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘సీన్’ (Scene). Suriya 47గా రాబోతున్న ఈ మూవీకి ‘ఆవేశం’ ఫేం జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేయగా.. షార్ట్ అండ్ టీ షర్ట్‌లో నయా మేకోవర్‌లో కనిపిస్తూ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిఅదరగొట్టేస్తున్నాడు సూర్య. పోలీసాఫీసర్ భుజంపై చేయి వేసి జైలులో ఖైదీల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్న సీన్లు.. మూవీలో సూర్యలోని నయా యాంగిల్‌ను చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ టైం వచ్చేసింది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌ను ఈ సారి గ్రాండ్‌గా ప్లాన్ చేసింది సూర్య టీం. దుబాయ్‌లోని సిలికాన్ సెంట్రల్ మాల్లో గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 25న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ షురూ కానుంది. ఈవెంట్‌కు సూర్యతోపాటు చిత్రయూనిట్ సందడి చేయనుందట.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)