Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In a government residential school in Khammam district, ceiling slab pieces fell and injured two ninth-grade female students.
The incident occurred in the constituency of Deputy Chief Minister Mallu Bhatti Vikramarka.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
School Slab | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలు చాలా వెలుగులోకి వచ్చాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రేవంత్ సర్కార్లో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఎలా ఉందో మరోసారి తెలియజేసే ఘటన ఇది. తాజాగా ఓ గురుకుల పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలోని తొమ్మిదవ తరగతి గదిలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థినులు పూజిత, కీర్తన తలకు, కాలికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)