Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
SEC: ఈ పత్రాలు లేకున్నా నామినేషన్ దాఖలు చేయొచ్చు: ఎస్ఈసీ
By Eenadu||1 min read at Eenadu
In brief
The State Election Commission (SEC) announced that certain documents, such as the No Objection Certificate (NOC) and No Dues Certificate, are not mandatory for filing nominations in the upcoming local body elections in AP.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక విషయం వెల్లడించింది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కొన్ని పత్రాలు అవసరం లేదని ఎస్ఈసీ తెలిపింది. నామినేషన్లకు ఎన్వోసీ, నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. మిగతా పత్రాలు మాత్రం ఇస్తే చాలని వివరించింది. ఎన్వోసీ కోసం నామినేషన్ ఆపొద్దని ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఎన్వోసీ నిబంధన.. స్థానిక సంస్థల ఎన్నికల చట్టంలో లేదని స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)