Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
SEC: ఏపీలో యథావిధిగా పరిషత్ ఎన్నికలు: ఎస్ఈసీ
By Eenadu2 min read at Eenadu
In brief
Andhra Pradesh State Election Commissioner Anil Chandrakanth Punetha held a video conference with district collectors to assess the impact of Cyclone Murasu on local body elections.
The elections were scheduled to proceed in most areas on November 5, except for three mandals in Guntur district.
The postponement in these specific areas was due to flooding and the inability to transport election materials.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ఏపీలో పరిషత్ ఎన్నికలు (Andhra Pradesh Local Body Elections) మూడు మండలాలు మినహా మిగతాచోట్ల యథావిధిగా జరగనున్నాయి. ‘మురసు’ తుపాను నేపథ్యంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నందున ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అనిల్ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.
వర్షాలు తగ్గాయని ఎక్కువ మంది కలెక్టర్లు ఎస్ఈసీకి తెలిపారు. పరిమిత సంఖ్యలో మినహా మిగిలిన చోట్ల పోలింగ్‌కు ఇబ్బంది లేదని చెప్పారు. దీంతో నవంబర్ 5న ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల (Andhra Pradesh ZPTC MPTC Elections) పోలింగ్ నిర్వహణకు చర్యలకు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులుంటే క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్ల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)