Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
The article reports that applications to remove properties from Section 22A of the Registration Act are stalled in revenue and registration offices.
It attributes the issue to digitization errors, bureaucratic negligence, and flawed government policies, leaving middle-class and poor property owners unable to register or sell their legally purchased land.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Section 22A | సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ) : స్థిరాస్తి అంటే సాధారణ మధ్య తరగతి జీవికి అదొక భరోసా. కష్టకాలంలో ఆపద్బాంధవుడు, పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే ఆత్మీ యుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు భూ యజమానులను బాధితు లుగా మార్చింది. అసలు తప్పు ఎక్కడో ఉంటే, శిక్ష మాత్రం చట్టబద్ధంగా ఆస్తులు కొనుగోలు చేసిన నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు అనుభవించాల్సి వస్తోంది.
ప్రభుత్వం 22ఏ అంశా నికి పరిష్కారాలు చూపుతున్నామని, దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని ప్రకటనలు గుప్పి స్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం బాధితుల బతుకులు కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు పరిమితం అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ చట్టం- 1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, అసైన్డ్, అటవీ, దేవాదాయ, వక్స్ మరియు కోర్టు వివాదాల్లో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖపై ఉంది. అయితే డిజిటైజేషన్ లోపాలు, అధికారుల, ప్రభుత్వం నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలకు శాపంగా మారింది. ఒక పెద్ద సర్వే నంబ ర్లో కొద్ది భాగం ప్రభుత్వానిదో, కోర్టు కేసులో ఉన్నదో అయితే.. ఆ మూల సర్వే నంబర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)