Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
- The Andhra Pradesh Congress government removed Section 22A restrictions on private properties in Medchal-Malkajgiri district, but land transactions remain stalled due to bureaucratic hurdles and lack of trust. Buyers are hesitant to purchase properties without proper No-Objection Certificates, while owners face difficulties selling even after the de-notification. Additionally, police arrested individuals for creating fake ULC clearance documents in Jeedimetla.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Section 22A | మేడ్చల్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): క్రయ విక్రయాలపై ప్రజల్లో 22ఏ నిషేధిత ప్రభావం తొలగడం లేదు. మేడ్చల్-మల్కా జిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన విషయం విధితమే. దీంతో బాధితు లకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పోరాట ఫలి తంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల ఆస్తులను నుంచి తొలగిస్తా మని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రక టించిన నాటి నుంచి ఇప్పటి వరకు జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్తుల యజమానులకు తిప్పలు తప్పడం లేదు. కొన్నింటిని తొలగిం చనప్పటికీ పూర్తి స్థాయిలో తొలగింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఇంకా…
జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కుదరక క్రయ విక్రయాలు ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, రిజిస్ట్రే షన్ శాఖల మధ్య సమన్వయం లేక పోవ డంతో క్రయ విక్రయాలకు సంబంధించి రిజి స్ట్రేషన్ కార్యాలయాల నుంచి సరైన సమాధా నాలు లభించకపోవడంతో క్రయ విక్రయా లకు దూరంగా ఉంటున్నారు. డబ్బులు అవసరం ఉన్నవారు నిషేధిత జాబితా నుంచి తొలగించినందున అమ్మకానికి తమ ఆస్తు లను పెడుతున్న కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు నేరుగా రిజిస్ట్రే షన్ ప్రధాన కార్యాలయానికి జాబితాను పంపిస్తున్నందున్న ఎన్వోసీలను రెవెన్యూ అధి కారులు ఇవ్వడం లేదు.…