Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రజా అభిశంసన..ఖర్గే నివాసంలో జరిగిన మాక్ పార్లమెంటులో తీర్మానం
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
The opposition India alliance held a mock parliament at Congress President Mallikarjun Kharge's residence, passing a resolution to impeach the Chief Election Commissioner, Gyanesh Kumar, over alleged 'vote theft' and the Special Intensive Revision (SIR) of electoral rolls.
The event was attended by several prominent opposition leaders, including Rahul Gandhi, Sonia Gandhi, and Revanth Reddy, who criticized the Election Commission and the central government.
In response, the BJP strongly criticized the mock parliament, accusing the opposition of creating confusion and mocking democracy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి శనివారం ‘’ తీర్మానం చేసింది. ఢిల్లీ రాజాజీ మార్గ్‌లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నమూనా పార్లమెంట్ నిర్వహించింది. జాతీయ గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. జ్ఞానేశ్ కుమార్‌పై ఆరు అభియోగాలతో ఖర్గే తీర్మానం ప్రవేశపెట్టి, ఆయనను పదవి నుంచి తొలగించాలని, దేశద్రోహం కింద విచారించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ‘’ ఆరోపణలపై నిరసనగా దీన్ని నిర్వహించారు. జ్ఞానేశ్ కుమార్‌కు…
దేశంలో 60 శాతానికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమిగా తాము ఈ తీర్మానం చేస్తున్నామంటూ జ్ఞానేశ్ కుమార్‌పై 6 అభియోగాలను మోపారు. మీరాకుమార్ మాట్లాడుతూ..‘‘ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన వారిలో తీవ్ర ఆవేదన ఉంది. వారి తరఫున మాట్లాడేందుకే ఈ సభ” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నాయకులు ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌తోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎస్పీ ఎంపీలు అవధేశ్ ప్రసాద్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్, డెరెక్ ఓబ్రియన్, దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)