Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సీఎం నోట మళ్లీ పచ్చి అబద్ధాలు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీ మరియు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని ఈ వ్యాసం నివేదిస్తోంది.
గత ప్రభుత్వమే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు అనుమతులు ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను రచయిత తప్పుబడుతూ, ఆ అనుమతులు ఆగస్టులో ఏపీ ప్రభుత్వం జారీ చేసిందని వివరించారు.
అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించిందని, పోతిరెడ్డిపాడు విస్తరణను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేశారని పేర్కొంటూ ముఖ్యమంత్రి ఆరోపణలను ఖండించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మూడేండ్లుగా కృష్ణా, గోదావరి నదీజలాల విషయంలో అడుగడుగునా విద్రోహానికి తలపెడుతున్న రేవంత్ సర్కారే మళ్లీ బీఆర్ఎస్పైనే పదేపదే ఆరోపణలకు దిగుతున్నది. అబద్ధాలు, అర్ధ సత్యాలతో చేస్తున్నది. అందుకు తాజాగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలిచాయి. పల్నా డు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అంశంపై మౌనం వహి స్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు దానికి గత ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందంటూ వల్లెవేసింది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని డాక్యుమెంట్స్ చూపి వాటి ఆధారంగా బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో…
పునర్విభజనకు ముందు తెలంగాణ, ఏపీకి మధ్య ఎలాంటి నీటి ఒప్పందాలు లేవు. ఉ మ్మడి ఏపీని పరిగణనలోకి తీసుకుని ఇచ్చినవి మాత్రమే. అప్పటికే ప్రాజెక్టుల వారీగా వినియోగించుకుంటున్న నీటి లెక్కలను తీయ గా ఏపీ 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణ 299 టీఎంసీలు (34శాతం) వినియోగించుకుంటున్నది. ఆ లెక్కలనే పునర్విభజన చట్టం లో నాటి యూపీఏ ప్రభుత్వం పొందుపరిచిం ది. ఆ ముసాయిదా బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో 2013లో చర్చ కూడా జరిగింది. అటు తర్వాత పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా మాత్రమే కేటాయించాలని ట్రిబ్యునల్ 2కు కేంద్రం అప్పటికే మార్గదర్శకాలు జారీ చేయ గా, వాదనలు కొనసాగుతున్నాయి.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)