Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సీఎం.. సమయపాలనేదీ?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Chief Minister Revanth Reddy arrived an hour late to a cabinet meeting at the Secretariat on Thursday, prompting criticism regarding his punctuality.
The informal cabinet meeting and global summit discussion started late, while the formal cabinet meeting was delayed by nearly four hours.
The article notes that this late arrival is a recurring pattern for the Chief Minister.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పరిపాలనలో ప్రతి నిమిషం విలువైనదే. రాష్ర్టానికి పాలనాధికారిగా ఉన్న ముఖ్యమంత్రి ఈ నియమం విధిగా పాటించాలి. బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది. మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించే కీలక సమావేశాల విషయంలోనైనా నిర్ణీత సమయానికి హాజరై తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టైమింగ్ అందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు సమావేశాలకు వచ్చిన సీఎం.. మరోసారి తన అలవాటును యథాతథంగా అమలుచేశారు. గురువారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చారు. మంత్రులు, అధికారులంతా పడిగాపులు కాస్తూ.. సీఎం ఇంకెప్పుడు…
గ్లోబల్ సమ్మిట్‌పై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్, 4గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుందని బుధవారం సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులిచ్చారు. కానీ రేవంత్‌రెడ్డి తీరిగ్గా 4గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. దీంతో 5గంటలకు గ్లోబల్ సమ్మిట్ చర్చల కోసం మీటింగ్ ప్రారంభమైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)